Tollywood Magazine Telugu June - 2018

Page 1

TOLLYWOOD.NET JUNE 2018 | VOL 15 | ISSUE 6 | Rs.25/-

p

ముఖ్య కథనాలు



 





 

RNI NO: APTEL/2003/10076



/tollywood

/tollywood


GET 30 LAKHS WORTH FLAT

FOR 8.75 LAKHS ONLY “

The primary motivation to invest in this project for anyone is getting 1000 sft flat in a Gated Community for 8.75 Lakhs only.

HOW DOES IT IMPLIES TO OUR PROJECT? For 8.75 lakhs, 1.25 Gunta land(151 Sq.yds) will be registered in undivided form on each individual’s name. The same will be given to Kshetra projects from Vandana Infra. Till date, successfully completed 9 Projects of 30 Lacs Sft and another 20 Lacs Sft under construction. If you are opting for more, you need to pay proportionally. PROJECT DETAILS: √ The scale of the project is 16+ acres √ The timeline to complete the project is 36 months √ It’s a Gated Community with Commercial Scope LOCATION HIGHLIGHTS: √ √ √ √ √ √ √ √

21kms from Jubilie Buststand Shamirpet is the Head quarters for Medchal - Malkajgiri District Less than 5mins to New Collector Office Less than 15mins to Medchal Highway and Kompally Adjacent to Outer Ring Road Adjacent to Leonia Holistic Destination - 5 Star Hotel and Resort 10mins drive to Genome Valley - Bio-Tech Park (Pharma Hub) Flourishing Market for Reality Sector

LOCATION - SHAMIRPET, NEAR LEONIA HOLISTIC DESTINATION

FEW THINGS TO KNOW: √ It’s an agriculture land not a layout Plot. √ The minimum investment is 8.75 lakhs for 1.25 Gunta land to get 1000 sft Flat. If you are opting for more, you need to pay proportionally. √ The Registration cost per Gunta is 5k. For registration, physical presence is not mandatory. You can handover the hard copy of the Registration form. √ We are buying a land and getting it registered as a group, Vastu doesn’t applicable here. The builder will construct 100℅ Vastu. √ Finalising the vendors, architect, design, pricing, planning etc; is builders prerogative.

If any further clarifications required, please call. Regrads Ravi Talluri

98490 13340


“SOMEONE IS SITTING IN THE SHADE TODAY BECAUSE SOMEONE PLANTED A TREE A LONG TIME AGO.”

Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Publication Consultant Distributed By

: : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :



 అ Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 JUNE 2018

          

హేష్ బాబు బావ గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ కి షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది . అధికార తెలుగుదేశం పార్టీ తరుపున పార్లమెంట్ కు గుంటూరు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గల్లా జయదేవ్ . గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరాడు గల్లా జయదేవ్ , అయితే 2019 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది , అంతేకాదు జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రచారం సాగడంతో తెలుగుదేశం పార్టీ ని వీడి జగన్ పార్టీలో చేరనున్నాడు అని గుసగుసలు మొదలయ్యాయి . ధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అందుకు తెలుగుదేశం పై సానుకూలంగా

ఆం

తిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తాజాగా చేసిన ఫోటో షూట్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేలా ఉంది . అసలే లేలేత అందాలు ఆపై అందమైన భామ స్కిన్ షో చేయడంతో కుర్రాళ్ళ గుండె లయ తప్పడం ఖాయం అంతలా రెచ్చిపోయి అందాలను ఆరబోసింది జాన్వీ కపూర్ . ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చేసిన ఫోటో షూట్ లో రకరకాల భంగిమల్లో ఫోజిచ్చింది జాన్వీ . క్లీవేజ్ అందాలతో పాటుగా థైస్ కనబడేలా ఇచ్చిన ఫోజు మతిపోయేలా చేస్తోంది .

జా

న్వీ కపూర్ తాజాగా '' దఢక్ '' సినిమాలో నటిస్తోంది . మరాఠీ భాషలో ప్రభంజనం సృష్టించిన '' సైరత్ '' చిత్రానికి రీమేక్ ఈ దఢక్ . శ్రీదేవి బ్రతికి ఉన్నప్పుడే ఈ సినిమా ప్రారంభమైంది . ఇక ఈ సినిమాని జులై లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇన్నాళ్లు , పార్టీ లు , పబ్ లంటూ తిరిగిన జాన్వీ కిఇక హీరోయిన్ హోదా వచ్చేసింది . దఢక్ హిట్ అయితే ఈ భామ టాప్ రేంజ్ కు వెళ్లడం ఖాయం . నటనలో , గ్లామర్ లో తన తల్లి ని మరిపిస్తుందా? లేదా ? అన్నది తెలియాలంటే జులై వరకు ఎదురు చూడాల్సిందే .

లేరని నమ్ముతున్నాడు గల్లా జయదేవ్ . అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వం పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉండగా , భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చంద్రబాబు ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు దాంతో గల్లా జయదేవ్ డైలమాలో పడ్డాడట . అలాగే తనకు పిల్లనిచ్చిన మామ సినీ నటుడు కృష్ణ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కి సేవ చేస్తున్నాడు ఇక ఇప్పుడేమో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అంటున్నాడు దాంతో గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ కి షాక్ ఇచ్చి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లడం ఖాయమని ప్రచారం సాగుతోంది . అయితే ఇంతకుముందు ఇలాంటి కథనాలే వస్తే గల్లా జయదేవ్ స్పందించాడు పార్టీ ని వీడటం లేదని చెప్పాడు , మరి ఇప్పుడు ఈ వార్తలపై స్పందిస్తాడా ? లేదా ? చూడాలి .



తె

లిసి తెలిసి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించడం హీరో నాగార్జున తప్పని విరుచుకు పడుతున్నారు నాగార్జున అభిమానులు . తాజాగా నాగార్జున వర్మ దర్శకత్వంలో '' ఆఫీసర్ '' అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . గతకొంత కాలంగా వర్మ దర్శకత్వంలో వస్తున్న కళాఖండాలు ఎలా ఉంటున్నాయి ప్రేక్షకులకు తెలుసు కాబట్టి ఆఫీసర్ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి . యితే ఎక్కడో చిన్న ఆశ ...... ఎందుకంటే నాగార్జున నమ్మకంగా ఉన్నాడు పైగా ఒప్పుకొని మరీ సినిమా చేసాడు కాబట్టి పొరపాటున హిట్ కాకపోతుందా అని ఆశ . కానీ ఆ ఆశ అడియాసలయ్యాయి సినిమా విడుదలయ్యాక

     అ

. ఏమాత్రం నిర్మాణ విలువలు లేని చిత్రంలో , నాసిరకమైన చిత్రంలో నాగార్జున నటించి తన పరువు తీసుకున్నాడు అని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు . నిజంగానే అభిమానుల ఆందోళన లో వాస్తవం ఉంది , ఎందుకంటే ఆఫీసర్ చిత్రంలో నాగార్జున నటన , బేబీ కావ్య నటన తప్ప మరో అంశం ఏమి లేదు ..... అంత దారుణంగా తీసాడు వర్మ ఆఫీసర్ చిత్రాన్ని . వర్మ చేస్తున్న చిత్రాలన్నీ చెత్త సినిమాలు అవుతున్న ఈ సమయంలో నాగార్జున రిస్క్ చేసి మరీ సినిమా ఒప్పుకోవడం నాగార్జున తప్పే

3 P టాలీవుడ్


 

హానటి చిత్రంలో తాతగారి పాత్ర నేను పోషించలేకపొతే జీవితాంతం బాధపడుతూనే ఉండేవాడినని అంటున్నాడు హీరో నాగచైతన్య . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి చిత్రంలో నాగచైతన్య అక్కినేని నాగేశ్వర్ రావు పాత్ర పోషించిన విషయం తెలిసిందే . పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఆ పాత్ర ప్రభావం ఎక్కువే ! తాతయ్య పాత్ర ని పోషించాలని దర్శకుడు నాగ్ అశ్విన్ చైతూ ని సంప్రదించినప్పుడు ఆ పాత్రని చేయగలనా అని భయపడ్డాడట .

అం

దుకే నాన్న నాగార్జున పేరు చెప్పి నేను మహానటి లో నటించలేను అని చెప్పాలనుకున్నాడట చైతూ . కానీ నాగ్ అశ్విన్ పట్టుబట్టి నువ్వు చేయగలవు అంటూ ప్రోత్సహించాడట అంతేకాదు ఎన్ని టేక్ లు తీసుకున్నా ఫరవాలేదు అంటూ బెటర్ మెంట్ కోసం ప్రయత్నించాడట నాగ్ అశ్విన్ . ఇక నాగచైతన్య ఆ పాత్ర కోసం ఎంత కష్టమైనా పడాల్సిందే అని ఫిక్స్ అయి చేసాడట కట్ చేస్తే ..... మహానటి చిత్రానికి వస్తున్న ప్రశంసలు చూసి షాక్ అవుతున్నాడు చైతూ . ఇంత గొప్ప చిత్రంలో తాతయ్య పాత్ర ని నేను కాకుండా మరొకరు చేసి ఉంటే చాలా ఫీలయ్యేవాడిని అంటున్నాడు నాగచైతన్య .

     

వ్య

భిచారం కేసులో తమిళనటి సంగీత బాలన్ అరెస్ట్ అయ్యింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన తమిళనాడు లో జరిగింది . చెన్నై లోని పనయర్ ప్రాంతంలోని ఓ రిసార్ట్ లో జోరుగా వ్యభిచారం సాగుతొందని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో రిసార్ట్ పై దాడులు నిర్వహించారు , వ్యభిచారం నిర్వహిస్తున్న సంగీత బాలన్ తో పాటుగా విటులను అలాగే యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు .



యితే వ్యభిచారానికి దిగిన యువతులను రేస్క్యు హోం కు తరలించగా , విటులతో పాటు నటి సంగీత బాలన్ ని కోర్టులో హాజరు పరిచారు , కాగా సంగీత కు రిమాండ్ విధించడంతో జైలు కు తరలించారు . 1996 లో విడుదలైన ''కరుప్ప రోజా '' అనే తమిళ చిత్రం తో నటిగా పరిచయం అయ్యింది సంగీత బాలన్ . సినిమాలతో పాటుగా టివి సీరియల్ లలో కూడా నటిస్తున్న సంగీత బాలన్ వ్యభిచారం కేసులో అరెస్ట్ కావడంతో తమిళ చిత్ర పరిశ్రమ షాక్ కి గురయ్యింది .

. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం మహేష్ బాబు గడ్డం , కోర మీసం పెంచుతున్నాడు . మహేష్ కొత్త లుక్ ని సోషల్ మీడియాలో రివీల్ చేసింది మహేష్ భార్య నమ్రత . త్ర కోసం ఎక్సర్ సైజ్ చేస్తున్న సమయంలో..... సితార తో సంతోషాన్ని పంచుకుంటున్న సమయంలో వెనక నుండి నమ్రత ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఇంకేముంది మహేష్ న్యూ లుక్ వైరల్ అవుతోంది . మహేష్ బాబు పూర్తిగా కనిపించడం లేదు కానీ గడ్డం మాత్రం కనిపిస్తోంది . గుబురు గడ్డంతో పాటు కోర మీసం తో మహేష్ కనిపించనున్నాడు వంశీ పైడిపల్లి చిత్రంలో . మహేష్ బాబు కు ఈ సినిమా 25వది కావడం విశేషం . భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ తర్వాత రానున్న ఈ చిత్రం లో పూజా హెగ్డే మహేష్ సరసన నటించనుంది .

 పా



టా

లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే . ఇటీవలే భరత్ అనే నేను చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు వంశీ పైడిపల్లి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు





టాలీవుడ్ P 4

ర్శకులు క్రిష్ తన భార్య కు విడాకులు ఇవ్వనున్నట్లు సమాచారం . 2016 లో డాక్టర్ రమ్య ని పెళ్లి చేసుకున్నాడు క్రిష్ . అయితే ఈ రెండేళ్ల కాలంలో ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢం కావాల్సింది పోయి అంతరం పెరగడంతో ఇద్దరం కలిసి ఉండలేమనే నిర్ణయానికి వచ్చారట ! దాంతో పరస్పర అవగాహనతో విడాకులకు అప్లై చేసినట్లు ప్రచారం జరుగుతోంది . అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడానికి గల కారణాలు మాత్రం వెలుగులోకి రాలేదు కానీ అందుతున్న సమాచారం

ప్రకారం ఇద్దరి దారులు , ఆలోచనలు వేరుగా ఉన్నాయట దాంతో రెండు భిన్న ధృవాలు ఒకే ఒరలో ఇమడటం కష్టం కాబట్టి విడిపోవడమే బెటర్ అని భావించారట . భిన్న కథా చిత్రాల దర్శకుడిగా క్రిష్ కు పేరుంది . ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాలు కూడా దేనికదే విభిన్నమైనది కావడం విశేషం . బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సూపర్ హిట్ చిత్రాన్నీ అందించిన క్రిష్ తాజాగా ప్రతిష్టాత్మక చిత్రమైన ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకత్వం వహించడానికి సంసిద్ధం అవుతున్నాడు .

వి


 

2

019 సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ బయోపిక్ ఉంటుందని బాలయ్య ప్రకటించాడు . ముందుగా ఈ సినిమాకు దర్శకులు తేజ పైగా దసరా కానుకగా విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకోవడంతో పలు దర్శకుల పేర్ల ని పరిశీలించి ఎట్టకేలకు క్రిష్ ని ఎంపిక చేసాడు బాలయ్య . క్రిష్ - బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . సలు ఎన్టీఆర్ బయోపిక్ ని సమర్థవంతంగా తెరకెక్కించే దర్శకుడు క్రిష్ అని , అతడి

 

వి

జయ్ దేవరకొండ తమ్ముడు కూడా హీరో గా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది . సినిమారంగం అంటేనే వారసుల రాజ్యం కాగా ఆ వారసుల రాజ్యం లోకి విజయ్ దేవర కొండ తమ్ముడు '' ఆనంద్ దేవరకొండ '' కూడా రానున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి . ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది , అతడ్ని ఓ బడా నిర్మాణ సంస్థ హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోందట ! అందులో భాగంగానే ఆనంద్ కు శిక్షణ ఇస్తున్నట్లు

ఎంపిక బాలయ్య తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం అంటూ కితాబు నిస్తున్నారు . త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతి కి విడుదల చేయాలనీ నిర్ణయించు కున్నారు . రిలీజ్ డేట్ లాక్ కావడంతో ఆ లోపు సినిమాని పూర్తిచేసే పని పెట్టుకున్నారు క్రిష్ , బాలయ్యలు . ఎన్టీఆర్ బయోపిక్ పై బాలయ్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఇదొక క్లాసికల్ గా నిలిచిపోవాలని ఆశిస్తున్నాడు బాలయ్య . తిరుగులేని చరిత్ర ఎన్టీఆర్ ది , మరి ఆ చరిత్రకారుడి జీవితాన్ని వెండితెర పై ఎలా ఆవిష్కరిస్తారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే

పె

సమాచారం . ళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ తాజాగా మహానటి చిత్రంతో కూడా ప్రేక్షకులను అలరించాడు . అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది . ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ గా ఉన్నాడు ఈ హీరో . ఇలాంటి పరిస్థితిలో విజయ్ తమ్ముడు ఆనంద్ వస్తే అన్నాదమ్ముల మధ్య పోటీ ఉంటుందా ? లేదా ? చూడాలి .





తె

లుగునాట బయోపిక్ ల హవా మొదలయ్యింది , ఇటీవలే వచ్చిన మహానటి విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డులను సైతం అందుకుంటోంది దానికి తోడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా అట్టహాసంగా ప్రారంభం కావడం తెలిసిందే . తాజాగా కత్తి కాంతారావు బయోపిక్ కూడా రూపొందించాలనే ప్రయత్నం జరుగుతోంది . ఎన్టీఆర్ , ఏ ఎన్నార్ లతో సమానంగా కత్తి కాంతారావు కు క్రేజ్ ఉండేది అంతేకాదు అప్పట్లో స్టార్ హీరో అంటే కత్తి కాంతారావు మాత్రమే ! నుండి 1970 వరకు కత్తి కాంతారావు స్వర్ణ యుగాన్ని

1950

అనుభవించాడు . జానపద కథానాయకుడిగా అజరామమైన విజయాలను అందుకున్నాడు అయితే 1970 తర్వాత కత్తి కాంతారావు తన ప్రభావాన్ని కోల్పోయాడు . మెల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యాడు కానీ ఆర్ధికంగా చితికిపోవడంతో ఆయన్ని పెద్దగా చిత్ర పరిశ్రమ కూడా పట్టించుకోలేదు . 2009 లో ఈ లోకాన్ని వదిలి పెట్టారు కాంతారావు . మహానటి లాగే కాంతారావు ది కూడా విషాద గాథే ! దాంతో ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలు ఉంటాయి కాబట్టి కాంతారావు బయోపిక్ చేయాలనీ పిసి ఆదిత్య అనే దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు .

5 P టాలీవుడ్


రా

జకీయ నాయకుల లాగే హాట్ భామ ఎవెలిన్ శర్మ ఓట్ల ని అడుక్కుంటోంది . రాజకీయ నాయకులేమో అధికారం కోసం ఓట్ల ని అడుక్కుంటున్నారు కానీ ఈ భామ హాట్ భామ గా గుర్తింపు కోసం ఓట్లని అడుక్కుంటోంది . వివరాలలోకి వెళితే మాగ్జిమ్ మ్యాగజైన్ హాట్ 100 పేరుతో ఓ కాంటెస్ట్ ని నిర్వహిస్తోంది .ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హాట్ భామలతో వందమంది హాట్ భామలను ఎంపిక చేయడమే ఈ కాంటెస్ట్ ఉద్దేశ్యం . గా అందులో ఎవెలిన్ శర్మ కు కూడా చోటిచ్చారు . ప్రస్తుతం ఓటింగ్

కా







హేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . భరత్ అనే నేను చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ చాలా సంతోషంగా ఉన్నాడు . ప్రస్తుతం తన 25 వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయడానికి సమాయత్తం అవుతున్నాడు . కాగా ఆ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోంది కాబట్టి దాని తర్వాత మరో నేపథ్యం ఉన్న చిత్రాన్ని చేయాలనీ భావిస్తున్నాడు మహేష్ . క రంగస్థలం చిత్రంతో నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచాడు సుకుమార్

. భారీ వసూళ్లు సాధించడమే కాకుండా రంగస్థలం చిత్రం ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది . దాంతో సుకుమార్ కు మహేష్ వెంటనే తన తదుపరి సినిమా చేయడానికి డేట్స్ ఇచ్చాడు . మహేష్ తో ఇంతకుముందు 1నేనొక్కడినే చిత్రం చేసాడు సుకుమార్ అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది దాంతో మహేష్ కోసం ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఒక కథ చేయాలనీ డిసైడ్ అయ్యాడట ! ఇక ఇందులో మహేష్ బాబు సి ఐ డి అధికారిగా కనిపించనున్నాడు . కృష్ణ సి ఐ డి పాత్రల్లో సంచలనం సృష్టించాడు అప్పట్లో , మరి మహేష్ ఇప్పుడు సి ఐ డి అధికారిగా ఎలాంటి సంచలనం సృష్టించనున్నాడో .



 రం

గస్థలం ఇచ్చిన కిక్ తో చాలా సంతోషంగా ఉన్నాడు రాంచరణ్ . తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు , మహేష్ సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించిన కియారా అద్వానీ హీరోయిన్ కాగా ఈ చిత్రానికి తాజాగా '' జగదేకవీరుడు '' అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది . ఇంతకుముందు ''రాజవంశస్తుడు '' అనే టైటిల్ బాగా వినిపించింది అయితే ఆ టైటిల్ పెట్టడం లేదని ఆ చిత్ర బృందం తేల్చి చెప్పేసింది . క ఇప్పుడేమో ''జగదేకవీరుడు '' అనే టైటిల్ వినబడుతోంది . అయితే ఈ టైటిల్ పట్ల మాత్రం యూనిట్ ఆలోచన చేస్తోందట ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి - శ్రీదేవి ల కాంబినేషన్ లో వచ్చిన '' జగదేక వీరుడు - అతిలోక సుందరి '' అప్పట్లో ప్రభంజనం సృష్టించింది . దాంతో చిరంజీవి జగదేకవీరుడు టైటిల్ పట్ల సానుకూలంగా ఉండటం ఖాయం , పైగా దర్శకుడు బోయపాటి శ్రీను కాబట్టి యాక్షన్ కు కేరాఫ్ అడ్రస్ కాబట్టి జగదేకవీరుడు టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నారు .

టాలీవుడ్ P 6

జరుగుతోంది . ఇదంతా ఆన్ లైన్ ప్రక్రియ కావడంతో తనకు ఓటు వేసి హాట్ భామల లిస్ట్ లో నేను గెలిచేలా చేయండి అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది ఈ భామ . మన తెలుగు హీరోయిన్, ఒకప్పటి హాట్ భామ మాధవి కూతురే ఈ ఎవెలిన్ శర్మ . తెలుగు , తమిళ , హిందీ తదితర బాషలలో పలు చిత్రాల్లో నటించిన మాధవి జర్మన్ వ్యక్తి ని పెళ్లి చేసుకుంది . దాంతో ఎవెలిన్ శర్మ ఇండో - జర్మన్ భామ అయ్యింది . హాట్ భామల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది దాంతో ఈ భామ గెలుస్తుందా ? వందలో ఉంటుందా ? చూడాలి .








ర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన భామ షాలిని పాండే . ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆ సినిమాలో నటించినందుకు సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో నరకం అనుభవించిందట షాలిని పాండే . ముఖ్యం గా విజయ్ దేవరకొండ తో సన్నిహితంగా చాలా సన్నివేశాల్లో నటించింది షాలిని పాండే , బెడ్ రూం సన్నివేశాలు అలాగే పెద్ద ఎత్తున లిప్ లాక్ లు అలాగే కౌగిలింత లు చాలా ఉన్నాయి ఆ సినిమాలో . సన్నివేశాల్లో నటించే సమయంలో నరకం అనుభవిస్తూ కుమిలి కుమిలిపోయిందట

    

లయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫిట్ నెస్ ఛాలెంజ్ విసరడంతో ఆ ఛాలెంజ్ ని స్వీకరించిన ఎన్టీఆర్ '' సార్ మీ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నాను '' అంటూ ఓ వీడియో ని పోస్ట్ చేసాడు . ఛాలెంజ్ ని స్వీకరించిన ఎన్టీఆర్ తాజాగా మహేష్ బాబు , చరణ్ లకు ఆ సవాల్ ని విసిరాడు . మహేష్ బాబు , చరణ్ లతో పాటుగా అన్న నందమూరి కళ్యాణ్ రామ్ , దర్శకులు రాజమౌళి లకు ఫిట్ నెస్ సవాల్ ని విసిరాడు . నా ఛాలెంజ్ ని స్వీకరించండి ఫిట్ నెస్ ని నిరూపించుకోండి అంటూ ట్వీట్ చేసాడు ఎన్టీఆర్ .

షాలిని , ఈ భామ ఆ సన్నివేశాలను నరకం తో పోల్చడానికి కారణం ఏంటో తెలుసా ...... ఈ భామ అర్జున్ రెడ్డి చిత్రంలో నటించే సమయానికి ముందే రెండుసార్లు ప్రేమలో విఫలం అయ్యిందట . మొదటిసారి ప్రేమ విఫలం అయినప్పుడు సర్దుకుంది కానీ రెండోసారి కూడా ప్రేమలో విఫలం కావడం .... అదే సమయంలో అర్జున్ రెడ్డి చిత్రంలో ప్రేమ సన్నివేశాలు షాలిని ని మానసికంగా క్రుంగ ధీశాయట . ఒకవైపు కెమెరా ముందు నటిస్తుంటే మరోవైపు తన ప్రేమ తాలూకు జ్ఞాపకాలు వస్తుండటంతో అర్జున్ రెడ్డి వల్ల నరకం అనుభవించానని అంటోంది షాలిని పాండే .

హేష్ బాబు ప్రస్తుతం ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టాడు తన తదుపరి సినిమా కోసం , ఇక చరణ్ అయితే ఆల్రెడీ జిమ్ లో కష్టపడుతున్నాడు కాబట్టి ఎన్టీఆర్ సవాల్ ని స్వీకరించడం పెద్ద పని కాదు . అన్న కళ్యాణ్ రామ్ కూడా సిక్స్ ప్యాక్ తో ఉన్నాడు అయితే దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ సవాల్ స్వీకరించడం కష్టమే పాపం . చరణ్ అకౌంట్ ఎన్టీఆర్ కు దొరకలేదట దాంతో ఆ ఛాలెంజ్ ని స్వీకరించమని ఉపాసన ని కోరాడు .



 ద



ర్శకులు రాంగోపాల్ వర్మ పై నాగార్జున అభిమానులతో పాటుగా ఆ సినిమాని చూసిన పలువురు ప్రేక్షకులు అతడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . వాళ్ళ కోపం ఎంతగా ఉందంటే ...... వర్మ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో . ఆఫీసర్ చిత్రాన్ని రాడ్ తో పోల్చుతూ చివరకు కొంతమంది నాగార్జున ని కూడా టార్గెట్ చేసారు . ఇక వర్మ నైతే కొట్టడమే తక్కువ అతడి పై బూతుల వర్షం కురిపిస్తున్నారు . తకుముందు రాంగోపాల్ వర్మ నాగార్జున కాంబినేషన్ లో శివ , అంతం , గోవిందా గోవింద చిత్రాలు రాగా అందులో శివ చిత్రం ప్రభంజనం సృష్టించింది , మిగతా

ఇం

చిత్రాలు ప్లాప్ అయ్యాయి . ఆ సినిమాల తర్వాత మళ్ళీ నాగార్జున - వర్మ ల కాంబినేషన్ లో సినిమా రాలేదు . ఇక వర్మ గతకొంత కాలంగా చేస్తున్న సినిమాలన్నీ ఉప్మా సినిమాల కంటే దారుణం దాంతో ఆఫీసర్ చిత్రం పై అంచనాలు లేకుండా పోయాయి . అంతేకాదు అసలు నాగార్జున వర్మ కు ఛాన్స్ ఇచ్చి తప్పు చేస్తున్నాడు అంటూ అప్పట్లోనే టాలీవుడ్ చెప్పింది . అంతేకాదు నాగార్జున అభిమానులు కూడా భయపడ్డారు కూడా ..... కట్ చేస్తే ఫ్యాన్స్ భయపడింది నిజమే అయ్యింది దాంతో వర్మ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు , అతడ్ని తిడుతూ కోపాన్ని తగ్గించుకుంటున్నారు .

7 P టాలీవుడ్


 కూ



రలో రుచి కోసం కరివేపాకు వేస్తారు కానీ తినే సమయానికి దాన్ని తీసి పక్కన పడేస్తారు అదీ కరివేపాకు పరిస్థితి ఇప్పుడు హాస్య నటుడు బ్రహ్మానందం పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది . ఒకప్పుడు బ్రహ్మానందం డేట్స్ ముందుగా తీసుకోండి అతడి డేట్స్ ప్రకారమే మన షూటింగ్ అని అగ్ర హీరోలు సైతం అనేవాళ్ళు . అప్పట్లో బ్రహ్మానందం హవా నడిచింది ఏకంగా అగ్ర హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడు . ఒకదశలో హీరో కంటే ఎక్కువగా బ్రహ్మానందం కోసమే సినిమాకు వచ్చేవాళ్ళు ప్రేక్షకులు

ట్ చేస్తే కాలం మారింది , ఇప్పుడు బ్రహ్మానందం కు పోటీగా బోలెడు మంది కమెడియన్ లు వచ్చారు దాంతో సంవత్సరాల తరబడి సాగిన బ్రహ్మి స్టార్ డం మొత్తం పోయింది . తాజాగా బ్రహ్మానందం ప్రేక్షకులను నవ్వించలేక పోతున్నాడు అంతేకాదు జూనియర్ ఆర్టిస్ట్ కంటే ఎక్కువగా గ్రాఫ్ పడిపోయింది . తాజాగా రవితేజ నటించిన నేల టిక్కెట్టు సినిమానే బ్రహ్మి రేంజ్ ఏంటి అన్నది తేలిపోయింది . ఈ సినిమాలో బ్రహ్మానందం ని మరీ జూనియర్ ఆర్టిస్ట్ లా వాడుకున్నారు పాపం .

    

పో

పృ

పో

ద‌

సాని కృష్ణ ముర‌ళి, పృథ్వీ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం `దేశ ముదుర్స్`. `ఇద్ద‌రూ 420 గాళ్ళే` అనేది ఉప శీర్షిక‌ క‌న్మ‌ణి ద‌ర్శక‌ ‌త్వంలో ఎం.కె.ఎల్ ప్రొడ‌క్ష‌న్స్ లో పులిగుండ్ల స‌తీష్ కుమార్, వ‌ద్దినేని మాల్యాద్రి నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఇటీవల హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. అనంత‌రం.. సాని కృష్ణ ముర‌ళీ మాట్లాడుతూ, ` రామానాయుడు గారు సినిమాను మాత్ర‌మే న‌మ్ముతారు. కానీ మా నిర్మాత మ‌నుషుల‌ని న‌మ్మి సినిమా చేస్తారు. అందుకే ఆయ‌న ఇంకా పెద్ద నిర్మాత కాలేక‌పోయారు. మంచి, మ‌నావ‌త్వం ఉన్న వ్య‌క్తి ఆయ‌న‌. అలాంటి వ్య‌క్తి ఈరోజు కాక‌పోయినా భ‌విష్య‌త్ లో క‌చ్చితంగా స‌క్సెస్ అవుతారు. రామానాయుడు గారులా మ‌హీంద‌ర్ కూడా పెద్ద నిర్మాత అవుతారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే క‌న్మ‌ణి ప్ర‌తీ స‌న్నివేశాన్ని చ‌క్క‌గా తీశారు. చాలా క్లారిటీ ఉన్న, తెలివైన‌ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కు ద‌క్కాల్సిన స్థానం ఇంకా ద‌క్క‌లేదు. టాప్ ద‌ర్శ‌కుల‌ల‌లో ఆయ‌న స్థానం సంపాదిస్తారు. ఈ సినిమా త‌ప్పకుండా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు.

థ్వీ మాట్లాడుతూ, ` కన్మ‌ణి అప్ప‌ట్లో నా ఊపిరి అనే సినిమా చేసారు. అది అద్బుత‌మైన చిత్రం. కానీ పెద్దగా ‌ ఆడ‌లేదు. కానీ ఈ సినిమా తో ఆయ‌నేంటో నిరూపించుకుంటారు. మంచి ద‌ర్శకు ‌ లు. క‌థ‌ను ఆద్యంత ఆస‌క్తిక‌రంగా న‌డిపించారు. ప్రేక్ష‌కుల‌కు క‌చ్చితంగా న‌చ్చుతుంది. సినిమా పెద్ద విజ‌యం సాదించి నిర్మాత‌కు మంచి లాభాలు తీసుకురావాలి. ఈ బ్యాన‌ర్లో మ‌రిన్ని పెద్ద సినిమాలు రావాలి` అని అన్నారు. ర్శ‌కుడు క‌న్మ‌ణి మాట్లాడుతూ, ` ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. పోసాని కామెడీలో టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ను ప‌ట్టుకుని ఆయ‌న పాత్ర‌ను...స‌న్నివేశాల‌ను రాసుకున్నాను. ఆ టైమింగ్ మా సినిమాకు ప్ల‌స్ అవుతుంది. పృథ్వీ గారిలో కూడా టైమింగ్ ఉంటుంది. ఇద్ద‌రు పాత్ర‌లు చూడ‌టానికి ఒకేలా ఉన్నా చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి. మా సినిమాకు న‌టీన‌టులు ఎంత బ‌లంగా కుదిరారో, సాంకేతిక నిపుణులు అలాగే కుదిరారు. అందువ‌ల్లే సినిమా బాగా వ‌చ్చింది. ఇక నిర్మాత సినిమా నిర్మాణానికి ఏ మాత్రం ఆలోచించ‌లేదు. నేను అడిగింద‌ల్లా క్ష‌ణాల్లో ఏర్పాటు చేసేవారు. సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. ఈనెల 22న రిలీజ్ చేస్తున్నాం. అంతా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం` అని

అన్నారు. ర్మాత కుమార్ మాట్లాడుతూ, ` మా క‌థ‌ను న‌మ్మి, పోసాని, పృథ్వీగారు సినిమా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. సినిమా అంతా న‌వ్వుకునే విధంగా ఉంటుంది. కామెడీ జోన‌ర్ల‌ల‌లో కొత్త‌గా ఉండే క‌థ ఇది. సినిమా బాగా వ‌చ్చింది. ఈనెల 22న రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్ష‌కులు అంతా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు. గీత ద‌ర్శ‌కుడు యాజ‌మాన్య మాట్లాడుతూ, ` హార‌ర్ కామెడీ సినిమా కు సంగీతం అందించ‌డం ఇదే తొలిసారి. నా కెరీర్ లో మంచి సినిమా అవుతుంద‌ని ఆశిస్తున్నా` అని అన్నారు. లాగ్ రైట‌ర్ భ‌వాని ప్ర‌సాద్ మాట్లాడుతూ, ` సినిమాలో అన్ని పాత్ర‌లు న‌వ్విస్తాయి. టైమింగ్

ని

సం డై

కామెడీకి టైమింగ్ డైలాగులు కుదిరాయి. సినిమా బాగా వ‌చ్చింది. నిర్మాత ఖ‌ర్చు విష‌యంలో ఎక్కడా రాజీ ప‌డలే ‌ దు. ఈనెల 22న సినిమా రిలీజ్ అవుతుంది. అంద‌రు త‌ప్ప‌కుండా చూస్తార‌ని ఆశిస్తున్నా` అని అన్నారు. ర్జున్, గాయ‌త్రి, ఆలీ, బెన‌ర్జీ, ష‌క‌ల‌క శంక‌ర్, తాగోబోతు ర‌మేష్, అనంత్, వెంక‌ట్ తేజ్, హారిక‌, అశ్విని, ర‌జిత‌, అపూర్వ, ప్ర‌సాద్, ఫ‌ణి, దాస‌న్న త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాజ‌మాన్య‌, కెమెరా: అడుసుమిల్లి విజ‌య్ కుమార్, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: కె.వి.ర‌మ‌ణ‌, మాట‌లు: భ‌వానీ ప్ర‌సాద్, నిర్మాత‌: కుమార్, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: క‌న్మ‌ణి.





బా టాలీవుడ్ P 8

లీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఓ విదేశీయుడు తో ప్రేమలో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది పైగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని మరీ తిరుగుతున్నారు ఇటీవలే రెడ్ కార్పెట్ పై ప్రియుడు ''నిక్ జోనాస్ '' కలిసి ఫోటోలకు ఫోజిచ్చింది ప్రియాంక చోప్రా . కట్ చేస్తే నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రచారం సాగడంతో ఈ మాటలు ప్రియాంక చోప్రా తల్లి చెవిన పడ్డాయి . ఇంకేముంది ప్రియాంక చోప్రా తల్లికి ఎక్కడా లేని కోపం వచ్చింది అంతే !

పెళ్ళికి ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది ఆమె తల్లి మధు చోప్రా . ప్రియాంక చోప్రా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉన్నా ఫరవాలేదని కానీ ఓ విదేశీయుడిని మాత్రం పెళ్లి చేసుకుంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని అంటోంది మధు చోప్రా . అయితే ప్రియాంక తల్లి పెళ్లి వార్తలను ఖండించింది కానీ ప్రియాంక చోప్రా మాత్రం అస్సలు స్పందించలేదు ఏంటో ! బాలీవుడ్ ని కాదని హాలీవుడ్ కు వెళ్ళింది ప్రియాంక చోప్రా కానీ హాలీవుడ్ లో సక్సెస్ ని పక్కన పెడితే అక్కడ ఓ ప్రియుడ్ని మాత్రం పట్టేసింది .




       

గీ

తాంజలి`, `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` వంటి వైవిధ్య‌మైన సినిమాల త‌ర్వాత ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌ శ్రీనివాస‌రెడ్డి హీరోగా న‌టించిన చిత్రం `జంబ‌ల‌కిడి పంబ‌`. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌. పోసాని కృష్‌్ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు. జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను) ద‌ర్శక‌ ‌త్వం వ‌హిస్తున్నారు. ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ నిర్మాత‌లు. ఈ చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మాస్ మ‌హరాజ్ ర‌వితేజ ఆవిష్క‌రించారు. అనంత‌రం వితేజ మాట్లాడుతూ ``జంబ‌లకి ‌ డి పంబ అనే టైటిల్‌ను విన‌గానే హిట్ అనే ఫీలింగ్ వ‌చ్చేసింది. టైటిల్ మాత్రం ఈవీవీగారిది వాడుకున్నారు. క‌థ మొత్తం కొత్త‌గా రాసుకున్నారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూస్తే త‌ప్ప‌క హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం కుదిరింది. చిత్ర యూనిట్‌కి నేను ఆల్ ది బెస్ట్ కి బ‌దులు కంగ్రాట్స్ చెబుతున్నాను. ష్యూర్ హిట్ చిత్ర‌మవు ‌ తుంది.

ర‌

శ్రీనివాస‌రెడ్డి కెరీర్‌లో హిట్ చిత్రంగా నిలుస్తుంది. నిర్మాత‌లకు ‌ మంచి లాభాలు రావాలి`` అని అన్నారు. నివాస‌రెడ్డి మాట్లాడుతూ ``మా చిత్రాన్ని మేం జూన్ 14న విడుద‌ల చేయాల‌ని ముందు అనుకున్నాం. కానీ ఆ రోజు చాలా సినిమాలు విడుద‌ల‌కున్నాయి. జూన్ 22న అయితే మంచి థియేట‌ర్లు దొరుకుతాయ‌ని, మంచి ఓపెనింగ్స్ ఉంటాయ‌ని పెద్ద‌లు సూచించారు. వారి సూచ‌న మేర‌కు ఈ చిత్రాన్ని జూన్ 22న విడుద‌ల చేస్తున్నాం. మా చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌గారు విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూసి గ్యారంటీ హిట్ చిత్ర‌మ‌ని ఆయ‌న చెప్ప‌డంతో మాకు కొండంత బ‌లం వ‌చ్చినట ‌ ్ట‌యింది. ముందు నుంచీ సినిమా పెద్ద హిట్ అవుతుందనే న‌మ్మ‌కంతోనే ప‌నిచేశాం. ఇప్ప‌టిదాకా మా ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తున్న అంద‌రూ ఈ సినిమాను కూడా అలాగే ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను`` అని అన్నారు.

శ్రీ

ని

ర్మాత‌లు మాట్లాడుతూ ``పాత `జంబ‌ల‌కిడి పంబ‌`కు, మా సినిమాకూ ఎలాంటి పోలిక ఉండ‌దు. కాక‌పోతే క‌థాప‌రంగా మాక్కూడా అదే టైటిల్ బావుంటుంద‌ని పెట్టాం. పాత సినిమాను ఇందులో పోల్చుకోవాల‌నుకోవ‌ద్దు. ఎక్క‌డా పోలిక‌లు ఉండ‌వు. రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. శ్రీనివాస‌రెడ్డిగారి కోస‌మే మా ద‌ర్శ‌కుడు క‌థ రాసుకున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ గా ప్రేక్ష‌కుల నాడి తెలిసిన వాళ్లం. అందుకే ఈ క‌థ‌ను ఎంపిక చేసుకున్నాం. అన్ని వ‌ర్గాల వారినీ ఆక‌ట్టుకునే అంశాలు చాలా ఉంటాయి. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను చూసి ర‌వితేజ‌గారు కంగ్రాట్స్ చెప్ప‌డం ఆనందంగా ఉంది. ఈ నెల 22న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం`` అని చెప్పారు. ర్శ‌కుడు మాట్లాడుతూ ``ఈ మ‌ధ్య విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. నిర్మాత‌లు ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సినిమా చేశారు. అంద‌రినీ

ద‌

ఆకట్టుకునే సినిమా అవుతుంది. సెన్సార్ యు/ఎ ఇచ్చింది. యువ‌త‌కు న‌చ్చే అంశాల‌న్నీ పుష్క‌లంగా ఉన్నాయి`` అని తెలిపారు. థానాయిక సిద్ధి ఇద్నాని మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వ‌చ్చింది. కుటుంబ స‌మేతంగా చూడాల్సిన చిత్ర‌మిది`` అని తెలిపారు. టీన‌టులు: స‌త్యం రాజేశ్‌, ధ‌న్రా ‌ జ్‌, ష‌క‌ల‌క శంక‌ర్,‌ హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్,‌ మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్,‌ జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు. కేతిక నిపుణులు: సంగీతం: గోపీసుంద‌ర్,‌ కెమెరా: స‌తీశ్ ముత్యాల‌, ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను), నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌., స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: సంరతోష్‌.

క‌ న‌

సాం

  మా

స్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనర్స్‌పై ఎమ్‌. పురుషోత్తమ్‌ సమర్పణలో యువ నిర్మాత జి.హరి నిర్మించిన చిత్రం 'అభిమన్యుడు'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్‌టాక్‌తో రెండవ వారంలో కూడా సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం వైజాగ్‌ సిఎమ్‌ఆర్‌ మాల్‌లో వేలాది మంది అభిమానులు, ప్రేక్షకులతో తమ విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా.. స్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ ''ముందుగా 'అభిమన్యుడు' చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షకులకి క తజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మొదటి నుండీ నన్నెంతగానో

మా

ఆదరిస్తున్నారు. ఈ విజయంతో నాకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. త్వరలోనే ఇదే టీమ్‌తో 'అభిమన్యుడు-2' మొదలు పెట్టబోతున్నాం. 'పందెంకోడి-2' విజయదశమికి రిలీజ్‌ అవుతుంది'' అన్నారు. ర్మాత గుజ్జలపూడి హరి మాట్లాడుతూ ''నిర్మాతగా ఇది నాకు చాలా పెద్ద విజయం. ఈ విజయాన్ని అందించిన విశాల్‌కి, ప్రేక్షకులకి క తజ్ఞతలు'' అన్నారు. ర్శకుడు పి.ఎస్‌.మిత్రన్‌ మాట్లాడుతూ ''మంచి సినిమాకి ఎక్కడైనా అద్భుతమైన దరణ లభిస్తుందని ఈ విజయం నిరూపించింది. ఇంత మంది సమక్షంలో విజయోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది'' అన్నారు.

ని

  

టా

లీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా కె.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ 25వ చిత్ర‌మిది. సినిమాకు సంబంధించిన కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు, పాట‌ల‌ను చిత్రీక‌ర‌ణ కోసం యూనిట్ యు.కెకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఒక వైపు క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటూనేమంచి మెసేజ్‌తో సినిమాను రూపొంద‌స్తున్నామ‌ని చిత్ర యూనిట్ వెల్ల‌డించిన‌ట్లే.. సినిమా ఎలా ఉంటుందో టీజ‌ర్‌లో శాంపిల్ చూపించారు. ఓటును ఐదువేల‌కు అమ్ముకుని అవినీతి లేని స‌మాజం కావాలి.. క‌రెప్ష‌న్ లేని కంట్రీ కావాలంటే ఎక్క‌డి నుండి వ‌స్తాయి అని హీరో కోర్టులో వేసే ప్ర‌శ్న‌.. అంద‌రినీ ఆలోచింప‌చేసేదిగా, ఎమోష‌న‌ల్గా ‌ ఉంది. ఓ వైపు మంచి మెసేజ్‌తో పాటు సినిమాలో ప్రేమ‌, వినోదం వంటి అంశాలు

పుష్క‌లంగా ఉండ‌బోతున్న‌ట్లు ట‌జ‌ర్‌తో శాంపిల్ చూపించారు. దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. గోపీచంద్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌న‌పడ ‌ ‌ని క్యారెక్ట‌ర్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. .కె. షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో టాకీపార్ట్‌, పాట‌లు పూర్త‌య్యాయి. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్షన్ ‌ కార్య‌క్రమా ‌ లు తుది ద‌శకు ‌ చేరుకున్నాయి. అన్ని కార్‌ాక్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత కె.కె.రాధామోహ‌న్ స‌న్నాహాలు చేస్తున్నారు. పీచంద్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో మెహ‌రీన్ నాయిక‌. పృథ్విరాజ్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. చిత్రానికి క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌, మాట‌లు: ర‌మేశ్ రెడ్డి, స్క్రీన్‌ప్లే: కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ (కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైర‌కర్‌ ్ట‌ : బెల్లంకొండ స‌త్యం బాబు, సంగీతం: గోపీ సుంద‌ర్‌, కెమెరా: ప‌రా సాద్ మూరెళ్ల‌, నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్,‌ క‌థ‌, ద‌ర్శక‌ ‌త్వం: కె.చ‌క్ర‌వ‌ర్తి.

యు గో

9 P టాలీవుడ్




  అంత బిజీలోనూ మా కోసం వచ్చినందుకు థాంక్స్. రాహుల్ కి చైతన్య గారంటే చాలా ఇష్టం. మా సినిమా నుంచి మేం విడుదల చేస్తున్న ఫస్ట్ కంటెంట్ ఇదే. చాలా ఎగ్జయిటెడ్ గా, నెర్వస్ గా ఉంది" అన్నారు. జయ్ మాస్టర్ మాట్లాడుతూ "ఫైట్ మాస్టర్స్ కుమారులు హీరోలు అవుతున్నారు. హిందీలో అజయ్ దేవగన్ అయ్యారు కదా. రాహుల్ ని 'నువ్వు ఎం అవ్వాలనుకుంటున్నావ్' అని అడిగా. ఫస్ట్ క్రికెట్ ఇష్టం అన్నాడు. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు . శ్రీలంక వెళ్లి ఆడాడు కూడా. తర్వాత సడన్ గా ఒక రోజు నేను యాక్టర్ కావాలనుకుంటున్నానని చెప్పాడు. యాక్టర్ అవ్వాలంటే డిగ్రీ కావాలన్నాను. ఎందుకు? అన్నాడు. చదువు కావాలని చెప్పా. అయితే నేను నాగచైతన్య చదివిన కాలేజీలో చదువుతానని అన్నాడు. అన్నట్టుగా అక్కడే చదివాడు. డిగ్రీ కంప్లీట్ చేశాడు. చదువు డిస్టర్బ్ కాకుండా ఆరేడేళ్లు యాక్టర్ కావాలని ట్రయినింగ్ తీసుకున్నాడు. నేను ఇంకొకటి చెప్పా... 24 క్రాఫ్ట్స్ లో ట్రయినింగ్ త్రీసుకోవాలని. నాది ఫస్ట్ మాస్టర్ జాబ్. సింగల్ క్రాఫ్ట్. అప్పుడప్పుడూ మిగతా 23 క్రాఫ్ట్స్ వాళ్ళని శాటిస్ ఫై చేయలేకపోతున్నా. నువ్వు హీరో కావాలంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళని శాటిస్ ఫై చేయాలి. ఆలా చేయాలంటే ముందు దర్శకుణ్ణి శాటిస్ ఫై చేయాలి. అందుకు సిద్ధమంటే హీరోగా చెయ్. లేదంటే వద్దని చెప్పా. ఆ తర్వాత చక్కగా ప్రాక్టీస్ చేసి హీరో అయ్యాడు. ఇందుకు మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు" అన్నారు. ర్శకుడు రాము మాట్లాడుతూ "అందరికీ థాంక్యూ. అక్కినేని నాగచైతన్యగారికి స్పెషల్ థాంక్స్. '100% లవ్'కి నేను అప్రెంటీస్ గా చేశా. అమ్మానాన్నలు పిల్లల మీద చాలా నమ్మకం

వి ము

ప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్. ఈయ‌న త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `ఈ మాయ పేరేమిటో`వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. ల‌వ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టై ‌ న‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ను ‌ ఇటీవల హైద‌రాబాద్‌లో అక్కినేని నాగ‌చైత‌న్య విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా... వ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ "టు ఇంట్రడ్యూస్ న్యూ టాలెంట్ ఈజ్ ఆల్వేస్ మై ప్లెజర్. రీసెంట్ గా 'రారండోయ్ వేడుక చూద్దాం' షూటింగ్

యు

జరిగినప్పుడు రాహుల్ ని చూశా. అందులో కబడ్డీ ఫైట్ విజయ్ మాస్టర్ చేశారు. అప్పుడు కలిశా. గుడ్ లుకింగ్ బాయ్ అనుకున్నా. ఈ ఫంక్షన్ కి పిలవడానికి వచ్చినప్పుడు రెండు పాటలు చూపించారు. అవి చూశాక... గుడ్ లుకింగ్ ప్లస్ గ్రేట్ టాలెంట్. మంచి పేరు తెచ్చుకుంటాడని అనుకున్నా. ఇండస్ట్రీలో పైకి రావడం అంత ఈజీ కాదు. ప్రతి సినిమాలో ఏదో ఒక ఫ్రెష్ నెస్, హిడెన్ టాలెంట్ చూపించాలి. రాహుల్ కష్టపడి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నా`` అన్నారు. ర్మాత దివ్య మాట్లాడుతూ "కొన్ని రోజుల క్రితం రెండు లుక్స్ విడుదల చేశాం. మొదటిది ఫస్ట్ లుక్. రెండోది క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లుక్. రెండిటికీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నాన్నగారు అడగగానే ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా నాగచైతన్య యస్ చెప్పారు. ఆయన చాలా బిజీ. రెండు సినిమాలు సైమల్టేనియస్ గా షూట్ చేస్తున్నారు.

ని

ఉంచుతారు. అలా నా మీద నమ్మకం ఉంచినవాళ్లు ఇద్దరు. ఒకరు మా గురువుగారు సుకుమార్ గారు. రెండో వ్యక్తి విజయ్ మాస్టర్. ఆ నమ్మకమే నన్ను ఇక్కడి వరకూ తీసుకొచ్చి నిలబెట్టింది. అమ్మానాన్నలను ఎలా మర్చిపోమో... వీళ్ళనూ అలాగే మర్చిపోను. సినిమా చాలా బాగా వచ్చింది" అన్నారు. హుల్ విజయ్ మాట్లాడుతూ "పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ మాయ పేరేమిటో... ప్రేమే. మరో ప్రేమకథ. ఇద్దరు మనుషులు, వాళ్ళ తాలూకా ఎమోషన్స్, వాళ్ళ బ్యాగ్రౌండ్, వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేసే విధానం... ఒక మనిషికి ఇంకో మనిషికి సంబంధం ఉండదు. అలాంటి ఇద్దరు మనుషులు ప్రేమలో పడితే... ఆ ప్రేమ ఇంకెంత కొత్తగా ఉంటుందో? మా సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు... సినిమాలోని కొన్ని ఎమోషన్స్ మీ ఇంటికి తీసుకువెళతారు. సినిమా బాగుందా? బాలేదా? అనే ఆలోచన కూడా రాదు. ఇటువంటిది మన లైఫ్ లో జరిగిందే... మనం ప్రేమలో ఉన్నప్పుడు ఇలా ఉన్నామే.. మారినప్పుడు ఇలా అయ్యిందే... ఇటువంటి సందర్భాలు ఎదుర్కొన్నామే... అనే ఆలోచనలను ఇంటికి తీసుకువెళతారు. మాకు అంత నమ్మకం ఉంది. మా టీజర్ విడుదల చేసిన నాగచైతన్య అన్నయ్యకు థాంక్స్. ఆయన ఇక్కడికి వచ్చారని చెప్పడం కాదు. జోష్ సినిమా నుంచి నాగచైతన్య అంటే నాకు ఇష్టం. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆయన మనుషులకు ఇచ్చే మర్యాద ఇష్టం" అన్నారు.

రా



  

బా

ల నటుడిగా తెరంగ్రేటం చేసి.... ఎన్నో వైవిధ్యమైన హాస్య పాత్రల్లో కనిపించాడు మాస్టర్ భరత్. తనదైన డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. కొంత గ్యాప్ తీసుకున్న భరత్ ఇప్పుడు అల్లు శిరీష్ హీరోగా తెలుగు లో రూపొందిస్తున్న ఏబీసీడీ చిత్రం లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. బాల నటుడిగా బొద్దుగా కనిపించిన భరత్ ఇప్పుడు స్లిమ్ గా రెడీ అయ్యాడు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో సినిమా ఆద్యంతం అలరించనున్నాడు. ల్లు శిరీష్ సరసన నటించే ఛాన్స్ రుక్సార్ థిల్లాన్ సొంతం చేసుకుంది. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా త్ర నిర్మాతలు మాట్లాడుతూ... మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. బాల నటుడిగా మనల్ని ఎంటర్టైన్ చేసిన మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా

అ చి

టాలీవుడ్ P 10

ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అల్లు శిరీష్ సరసన కృష్ణార్జున యుద్ధం ఫేం రుక్సార్ థిల్లాన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశాం. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తీర్చిదిద్దారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు. నటీనటులు: అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్ సాంకేతిక వర్గం మ్యూజిక్ డైరెక్టర్ - జుధా సాంధీ కో ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని బ్యానర్స్ - మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్ నిర్మాతలు - మధుర శ్రీధర్, యష్ రంగినేని దర్శకుడు - సంజీవ్ రెడ్డి

NATA



జు

లై 6 వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అమెరికాలోని, ఫిలడెల్ఫియా నగరంలో అత్యంత వైభవంగా జరగ నున్నాయి. దులో భాగంగా ఎంతో ప్రతిభ కలిగిన లఘు చిత్ర నటీ నటులు,దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను ప్రోత్సహించాలనే సదుద్దేషంతో నాటా వారు లఘు చిత్ర పోటీలను నిర్విహిస్తున్నారని నాటా లఘు చిత్రాల సమన్వ్యయ కర్త శివ మేక, మహేందర్,ఉదయ్ గారు తెలిపారు. ముఖ దర్శకులు వంశీ ,హరీశ్ శంకర్ ,మధుర శ్రీధర్, మహి వి రాఘవ్ ,డాక్టర్ ఆనంద్ న్యాయ నిర్నేతలుగా వ్యవహరించనున్నారు. డియా నుంచి నాటా తరుపున డైరెక్టర్ డా.ఆనంద్ ఒక పత్రికా ప్రకటనలో

ఇం ప్ర

ఇం

మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై ,అతిరథ మహా రథుల సమక్షంలో జరగ బోయే ఈ కన్వెన్షన్లో ప్రపంచం నలు మూలల నుంచి ఎంతో మంది సినీ,రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారని,ప్రతిభ కలిగిన యువ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలని కోరారు. విజేతలకు లక్ష రూపాయల వరకు బహుమతులు వుంటాయని, అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డ్ లు, ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ర్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ తమ తమ చిత్రలను నాటా వారి వెబ్ సైట్ లో కాని,ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా గానీ, రిజిస్టర్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

షా




Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.